Wednesday 22 November 2017

vodafone offers

  harith       Wednesday 22 November 2017


రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా వొడాఫోన్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
ప్రీపెయిడ్‌ చందాదారుల కోసం రూ.349 ప్లాన్‌ను తీసుకొచ్చింది
ఆఫర్ ప్రత్యేకతలు 
కాల పరిమితి : 28రోజుల 
డేటా : రోజుకు 1.5జీబీ 
కాల్స్ : అపరిమిత లోకల్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం.
ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన రూ.349 ప్లాన్‌కు దీటుగా ఈ ఉందని చెప్పుకోవచ్చు.
వివిధ  వొడాఫోన్‌ ఆఫర్లు .
458(70రోజుల వ్యాలిడిటీ),
రూ.509(84రోజుల వ్యాలిడిటీ) 
ఈ ఆఫర్ల కింద రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.

logoblog

Thanks for reading vodafone offers

Previous
« Prev Post
Oldest
You are reading the latest post

No comments:

Post a Comment